0
a close up of a watch with roman numerals
Prompt
టాటా గ్రూప్, తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) సంయుక్తంగా ప్రారంభించిన చేతి గడియారాల తయారీ సంస్థ (జాయింట్ వెంచర్) టైటాన్.. ఇప్పుడు భారత్‌లో ప్రముఖ వాచ్‌ల కంపెనీగా వెలుగొందుతూ.. ఆభరణాలు, చీరలు, కళ్లద్దాల వ్యాపారాల్లోనూ తనదైన ముద్ర వేసుకుంది. ‘గ్లోబల్ బ్రాండ్’గా అవతరించింది.అయితే, ఈ కంపెనీ సక్సెస్ స్టోరీ ఎలా ప్రారంభమైందో ఒకసారి తెలుసుకుందాం..టైటాన్, తనిష్క్ పేర్లు విననివారు ఉండరు. ఈ బ్రాండ్ల వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది.జర్నలిస్ట్ వినయ్ కామత్ రాసిన ‘టైటాన్: ఇన్‌సైడ్ ఇండియాస్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కన్జూమర్ బ్రాండ్’ అనే పుస్తకంలో, టైటాన్ మేనేజింగ్ డైరెక్టర్ సీ.కే వెంకటరామణ్ రాసిన ‘ది తనిష్క్ స్టోరీ: ఇన్‌సైడ్ ఇండియాస్ నంబర్.1 జువెలరీ బ్రాండ్’ అనే పుస్తకంలో ఈ రెండు బ్రాండ్ల ప్రయాణం గురించి వివరణాత్మకంగా రాశారు.
INFO
Type
Text-to-videoWj
Date Created
October 14,2024Wj
Dimensions
1280×768pxWj
Recommended Prompt
Prompt 1: two watches are placed one above the other on a black table. starts with a close-up of the watches, and then it shifts to a time-lapse showing the second watch moving to the left side while the first watch stops. the first watch is then shown again, and ends with the time-lapse of the second watch moving to the left side. showcases the movement and appearance of the watches in different positions and angles.
Prompt 2: a silver rolex watch and a silver tudor watch side by side on a black surface. the camera moves in and out of focus to highlight the intricate details of the watch faces. the rolex watch has a black face with white numbers and hands, while the tudor watch has a gold face with black numbers and hands. also briefly shows a person's hand on the tudor watch. 's main focus is on the watches and their intricate details.