(Beta)
Sign In
0

a boy and girl are sitting on a swing

G
GANAPATHI MEEDINTI

Prompt

పల్లె అందాలు’ అత్మీయంగా రమ్మంటూ పిలుస్తున్నాయి! ఊరికి ఆనుకుని.. బాతుల నడకల వయ్యారాలు.. తూనీగల సయ్యాటల పరవశాలు.. తూరుపు చిరుగాలులు తాకగానే.. తామరాకుల మద్యన విరిసిన కలువల ఊగిసలాటలు.. ముచ్చటగా ముస్తాబైన చెరువు..! నేలతల్లికి ఆకుపచ్చని చీర కట్టినట్లుగా.. విస్తారంగా పరచుకున్న వరిపంటల పచ్చదనాలు! అభిమానం, అనురాగం.. మాటలలో తొణికిసలాడుతుండగా.. ఎద తలుపులను తట్టిలేపుతున్నట్లుగా.. ప్రతిపిలుపు! అందం, ఆనందం.. పదాలకు అర్థం తెలిసేలా.. పల్లె పడచుల స్వచమైన చిరునవ్వులు! రవిబింబం.. తూరుపు దిక్కుని పసిడివర్ణకాంతులతో రమణీయంగా అలంకరిస్తుంటే.. ప్రతి ఉషోదయం.. సరికొత్తగా ఆవిష్కృతమవుతుంటే.. వీక్షిస్తున్న హృదయం.. ఆనందపరవశం! కోవెల లోని దైవాన్ని సుప్రభాతంతో మేలుకొలుపుతుండగా.. గుడిగంటలు లయబద్దంగా మ్రోగుతుంటే.. పురోహితుల వేదమంత్రాలు గుడిలో ప్రతిద్వనిస్తుంటే.. ఆలకిస్తున్న మనస్సు సంతోష సంబరాల సంగమం! సుర్యోదయసమయాన.. స్వర్ణమణిమయకాంతులతో దైవం వర్దిల్లుతుంటే.. ఆధ్యాత్మికత ఉట్టిపడే.. ఆనంద క్షేత్రాలు.. పల్లెటూరులు! వరుణదేవుడి కరుణను కాంక్షిస్తూ.. అవనితల్లి ని నమ్ముకున్న రైతన్నలకి నిలయాలు.. పల్లెటూరులు

INFO

Type

Add 5 SecondsWj

Date Created

November 26,2024Wj

Dimensions

1280×768pxWj

Recommended Prompt

Prompt 1: a young boy and girl swinging on a rope in a park. they are wearing pink dresses and yellow shirts, respectively. the sun is shining brightly, and the sky is blue with some white clouds. the girl is wearing a red frock. the boy is wearing a yellow shirt. the girl has long black hair, and the boy has short black hair. the girl is swinging with her legs crossed, while the boy is swinging with his legs straight. captures the joy and happiness of the children as they swing in the sunny park.
Prompt 2: a little girl and a boy sitting on a swing, both wearing pink dresses and yellow shirts, respectively. the sun is setting and casting a golden hue on the scene. the boy stands up and pushes the girl, and they both swing, enjoying the experience together. as the sun sets, the scene transitions to a darker, more mysterious atmosphere. the little girl stands up and pushes the boy, and they both swing, enjoying the experience together. captures the innocence and joy of childhood and the simple pleasures of swinging on a beautiful day.